ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9PM - top news 9 pm

.

top news 9pm
top news 9pm
author img

By

Published : May 15, 2020, 9:39 PM IST

ప్రభుత్వానికి చుక్కెదురు

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. రాజధానిలో ఆర్​-5 జోన్​ ప్రకటిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను 4 వారాల పాటు హైకోర్టు సస్పెండ్ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

అరెస్టు

విశాఖ నౌకాదళ రహస్యాల గూఢచర్యం కేసులో ప్రధాన కుట్రదారుడిని ఎన్​ఐఏ అరెస్టు చేసింది. నిందితుడు ముంబయికి చెందిన మహ్మద్​ హరూన్ హాజీగా గుర్తించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

రూ.50 కోట్లు డిపాజిట్ చేసిన ఎల్జీ పాలిమర్స్​

విశాఖ ఎల్జీ పాలిమర్స్ స్టైరీన్​ లీకేజ్ ప్రమాద ఘటనకు సంబంధించి ఎన్జీటీ(జాతీయ హరిత ట్రైబ్యునల్) ఆదేశాల మేరకు ఆ సంస్థ 50 కోట్ల రూపాయలను ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

16 మంది పోలీసులపై వేటు

గుంటూరు అర్బన్‌ పరిధిలో లాక్‌డౌన్ విధుల్లో నిర్లక్ష్యం వహించిన 16 మంది పోలీసు సిబ్బందిపై ఎస్పీరామకృష్ణ చర్యలు తీసుకున్నారు. వారిని వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

కర్షక భారతానికి కొత్త రూపు

కరోనా కారణంగా గాడితప్పిన ఆర్థిక వ్యవస్థకు ఊతమందించేందుకు ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీ వివరాలను మూడో రోజు వెల్లడించారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

లాక్​డౌన్ 4.0 రూల్స్

సోమవారం ప్రారంభం కానున్న నాలుగో విడత లాక్​డౌన్లో మరిన్ని అంక్షలను సడలించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి నిబంధనలు విధించాలనే అధికారం పూర్తిగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రభుత్వాలకే ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

వారిని ఆపడం సాధ్యం కాదు: సుప్రీం

లాక్​డౌన్​ వల్ల ఉపాధి కోల్పోయి, ప్రయాణ సౌకర్యాలు లేక స్వస్థలాలకు నడిచివెళ్తున్న వలసకూలీల విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. వారిని నడుచుకుంటూ వెళ్లకుండా ఆపలేమని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

2.8 కోట్ల మంది సర్జరీలు ఆగినట్లే!

కొవిడ్​ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 2.8 కోట్ల మంది శస్త్రచికిత్సలు నిలిచిపోనున్నాయని ఓ అధ్యయనం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

నీవల్ల మా హీరో రాక ఆలస్యమైంది

కరోనా లేకపోయి ఉంటే ఈరోజు తమ అభిమాన హీరో సినిమాను ఆస్వాదించేవాళ్లమని అంటున్నారు పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ అభిమానులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

లాక్​డౌన్ క్రికెటర్లకు ఉపయోగమే

కరోనా వల్ల క్రికెటర్లందరూ ఇంటికే పరిమితమయ్యారు. ప్రాక్టీస్​ లేకుండా ఖాళీగా ఉన్నారు. అయితే ఈ లాక్​డౌన్ ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నాడు ఇంగ్లాండ్ క్రికెటర్ జాస్ బట్లర్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.