- కొత్తగా 57 కేసులు
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2157కు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అదే మా లక్ష్యం
రైతు భరోసాకు సంబంధించి అర్హత ఉన్న ప్రతి రైతుకు మేలు జరగాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ అన్నారు. జూన్ పంటకు సన్నద్ధమయ్యేందుకు పెట్టుబడి కోసం రూ.5,500 ఇస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- అగ్ని ప్రమాదం
ప్రకాశం జిల్లా పేర్నమిట్టలో శానిటైజర్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. శానిటైజర్ తయారు చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో
ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్న విధులను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఎక్సైజ్ స్టేషన్లను ఎస్ఈబీ పరిధిలోకి తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- భారత్‌కు భారీ సాయం
భారత ప్రభుత్వానికి సాయం చేసేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది. 'సామాజిక రక్షణ ప్యాకేజీ' పేరుతో ఒక బిలియన్ యూఎస్ డాలర్ల మొత్తాన్ని దేశానికి ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- బిల్‌గేట్స్‌తో మోదీ చర్చ
కరోనా మహమ్మారి కారణంగా నెలకొన్న పరిస్థితులపై బిల్‌గేట్స్‌తో చర్చించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రజల భాగస్వామ్యంతోనే కరోనాపై పోరు కొనసాగిస్తున్నామని, ప్రపంచ దేశాలు పరస్పరం సహకరించుకోవాలన్నారు మోదీ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- ఓ తల్లి సాహసం
ప్రపంచంలోనే అతి పెద్ద యోధురాలు అమ్మేనని మరో మాతృమూర్తి రుజువుచేసింది. బిడ్డను జాగ్రత్తగా ఒడిలో పెట్టుకుని రైలు బోగీల మధ్య కడ్డీపై కూర్చుని ప్రయాణించింది ఆ తల్లి. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- కట్టేదెలా? అమ్మేదెలా?
లాక్డౌన్ కారణంగా ఆగిపోయిన భవన నిర్మాణ పనులు ఇప్పడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. ప్రభుత్వం రాయితీలు కల్పించి ఆదుకోవాలని, కొనుగోలుదారులకు చేయూతనిచ్చేలా పన్నులు, వడ్డీ రేట్లు తగ్గించాలని నిర్మాణదారులు కోరుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- చర్చల్లేవ్...!
అవసరమైతే చైనాతో పూర్తిగా తెగదెంపులు చేసుకుంటామని హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చలు జరపడానికి తాను ఏ మాత్రం ఇష్టపడడం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- 'KeepItUp' యువీ
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సోషల్ మీడియాలో సరికొత్త ఛాలెంజ్‌ను ప్రారంభించాడు. 'KeepItUp' అనే ఛాలెంజ్‌ను ప్రారంభించి దీన్ని కొనసాగించండి అంటూ పలువురిని నామినేట్ చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..