PAWAN JANAVANI: నేడు విజయవాడలో 'జనవాణి-జనసేన' రెండో విడత కార్యక్రమాన్ని అధినేత పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు. సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అర్జీలను తీసుకొనున్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు ప్రజల నుంచి అర్జీలను పవన్ స్వీకరిస్తారు.
-
రేపు (జులై 10), ఆదివారం, ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 వరకు సామాన్యుడి గళం వినిపించేలా "జనవాణి - జనసేన భరోసా" కార్యక్రమం
— JanaSena Party (@JanaSenaParty) July 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
వేదిక : మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియం, విజయవాడ#JanaVaaniJanaSenaBharosa pic.twitter.com/HBLClH0nkl
">రేపు (జులై 10), ఆదివారం, ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 వరకు సామాన్యుడి గళం వినిపించేలా "జనవాణి - జనసేన భరోసా" కార్యక్రమం
— JanaSena Party (@JanaSenaParty) July 9, 2022
వేదిక : మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియం, విజయవాడ#JanaVaaniJanaSenaBharosa pic.twitter.com/HBLClH0nklరేపు (జులై 10), ఆదివారం, ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 వరకు సామాన్యుడి గళం వినిపించేలా "జనవాణి - జనసేన భరోసా" కార్యక్రమం
— JanaSena Party (@JanaSenaParty) July 9, 2022
వేదిక : మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియం, విజయవాడ#JanaVaaniJanaSenaBharosa pic.twitter.com/HBLClH0nkl
తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామిని.. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ దర్శించుకున్నారు. అర్చకులు పవన్‌కు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో జనసేనాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు అర్చకులు వేదాశీర్వచనం అందించారు.
ఇవీ చదవండి: