స్వల్ప ఉద్రిక్తతల మధ్య తిరుపతి ఉపఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్నిచోట్ల అధికార, ప్రతిపక్ష పార్టీల ఏజెంట్ల మధ్య వాగ్వాదం జరిగింది. సాయంత్రం 6 గంటలకు సాధారణ ఓటర్ల పోలింగ్ ముగియగా.. 6 నుంచి రాత్రి 7 గంటల మధ్య కరోనా బాధితులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు 55 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి