ETV Bharat / city

గణతంత్ర వేడుకలకు సీఎం క్యాంపు కార్యాలయం ముస్తాబు - విజయవాడ తాజా న్యూస్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని విద్యుత్ దీప కాంతులతో అందంగా ముస్తాబు చేశారు. ఈ వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్.. కార్యాలయం ముందు జాతీయ జెండాను ఎగరవేయనున్నారు.

the CM's camp office in Tadepalli, Guntur district, is ready for the Republic Day celebrations
గణతంత్ర వేడుకలకు సీఎం క్యాంపు కార్యాలయం ముస్తాబు
author img

By

Published : Jan 26, 2021, 1:41 AM IST

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందంగా ముస్తాబు చేశారు. కార్యాలయానికి వెళ్లే దారులను విద్యుత్ దీప కాంతులతో సుందరంగా తీర్చిదిద్దారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్ పాల్గొననున్నారు. క్యాంపు కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఎగరవేయనున్నారు.

గణతంత్ర వేడుకలకు సీఎం క్యాంపు కార్యాలయం ముస్తాబు

ఇదీ చదవండి:

ఒంగోలు ఎద్దులు కనుమరుగవుతున్నాయి: మంత్రి శ్రీ రంగనాధరాజు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.