ETV Bharat / city

ప్రత్యేక విమానంలో ప్యారిస్‌ బయలుదేరిన ముఖ్యమంత్రి జగన్​ - సీఎం జగన్‌

CM jagan Start to Paris from Vijayawada
CM jagan Start to Paris from Vijayawada
author img

By

Published : Jun 28, 2022, 7:54 PM IST

Updated : Jun 28, 2022, 10:42 PM IST

19:52 June 28

జులై 3న తిరిగి విజయవాడకు రానున్న సీఎం జగన్‌

CM YS Jagan Paris Tour: ముఖ్యమంత్రి వైఎస్​ జగన్.. సతీమేతంగా ప్యారిస్​ పర్యటనకు వెళ్లారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు.. జగన్​కు వీడ్కోలు పలికారు. జగన్​ కుమార్తె హర్షా రెడ్డి ప్యారిస్‌లో చదువుతోంది. జులై 2న ఆమె కళాశాలలో జరిగే స్నాతకోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. అనంతరం జులై 3న తిరిగి విజయవాడకు రానున్నారు.

ఇదీ చదవండి:

Last Updated : Jun 28, 2022, 10:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.