ETV Bharat / city

తెలంగాణ: పిల్లర్ కారణంగా బాలుడు మృతి - boy died due to the pillar at danavaipeta

ఓ బాలుడు ఇంటి ఆవరణలో పిల్లర్​కు ఉన్న తాడును పట్టుకుని హాయిగా ఆడుకుంటున్నాడు. అదే క్రమంలో ఆకస్మాత్తుగా పిల్లర్​ పిల్లాడిపై పడింది. అంతే బరువు ఎక్కువగా ఉండటంతో ఊపిరాడక ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.

the boy died due to the pillar at danavaipeta bhadradri district
తెలంగాణ: పిల్లర్ కారణంగా బాలుడు మృతి
author img

By

Published : Dec 14, 2020, 8:42 AM IST

తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం దానవాయి పేటలో ఆదివారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. ఇంటి ఆవరణలో నిర్మించిన పిల్లర్ విరిగిపడి ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు.

ఇంటి వెనుక ఆవరణలో నిర్మించిన పిల్లర్​కు ఉన్న తాడును పట్టుకుని పిల్లాడు వేలాడగా.. పిల్లర్ విరిగి మీద పడడంతో బాలుడు మృతి చెందాడు. ఈ నేపథ్యంలో తల్లి దండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

ఇదీ చూడండి :

నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.