ETV Bharat / city

ఏపీకి రుణ ప్రతిపాదనపై వెనక్కి తగ్గిన ఏఐఐబీ - AP Capital Amaravathi

అమరావతి రాజధాని నిర్మాణ ప్రాజెక్టు రుణ ప్రతిపాదనను ఏఐఐబీ వెనక్కి తీసుకుంది. ప్రపంచ బ్యాంకు వైదొలిగిన తర్వాత ఏఐఐబీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఏపీకి రుణ ప్రతిపాదనను వెనక్కి తీసుకున్న ఏఐఐబీ
author img

By

Published : Jul 23, 2019, 5:35 PM IST

రాష్ట్రానికి ఆర్థిక సాయం చేసే విషయమై మరో బ్యాంకు కూడా ప్రపంచ బ్యాంకు దారిలోనే నడిచింది. ఏపీకి రుణంపై ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంకు వెనక్కి తగ్గింది. అమరావతి రాజధాని నిర్మాణ ప్రాజెక్టు రుణ ప్రతిపాదనను వెనక్కి తీసుకున్న ఏఐఐబీ... ప్రపంచ బ్యాంకు వైదొలిగిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. రాజధాని నిర్మాణానికి రూ.1400 కోట్లు ఇచ్చేందుకు గతంలో ఏఐఐబీ ముందుకొచ్చింది.

ఇదీ చదవండీ...

ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తే తప్పు అనడమేంటి? చంద్రబాబు

Intro:విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో శ్రీ శ్రీ శ్రీ శ్యామలాంబ అమ్మవారు శాకంబరి గా భక్తులకు ఈ రోజు దర్శనమిచ్చారు ఆషాడ మాసం సందర్భంగా ఈ మంగళవారం 500 కిలోల కూరగాయలతో శ్యామలాంబ అమ్మవారిని మరియు గుడిని కూరగాయలతో అలంకరించి ఎంతో మంది భక్తులకు శాకంబరి గా దర్శనమిచ్చింది
ఈ అమ్మవారు సాలూరు నియోజకవర్గం మొత్తం అన్ని కులస్తులకు మోటార్ యజమానులు salur అంటే మోటార్ ఫీల్డ్ లారీలు అడ్డ అలాంటిదే
ఏ లారీ బయలుదేరిన ముందుగా శ్యామలాంబ దర్శించుకొని బయలుదేరుతారు అంత నిదర్శనం ఈ అమ్మవారి అంటే అదేవిధంగా ఇచ్చట వేప చెట్టు రావి చెట్టు కలిపి గుడిలో ఉంటాయి మొక్కుతారు ఆచారం
బైట్స్
1. శ్రీనివాస రావు( దేవాదాయ శాఖ కార్యనిర్వాహణాధికారి )
2. మధు ( శ్యామలాంబ భక్తుడు)

Body:b

Conclusion:k
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.