ETV Bharat / city

నిజం ఒప్పుకున్నందుకు జగన్​కు కృతజ్ఞతలు: లోకేశ్

"పోలవరంలో అవినీతి అంటూనే టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన అంచనాలనే కేంద్రం ఆమోదించిందని తెలిపారు. చంద్రబాబు పాలనలో 5 లక్షల 60 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని ఆధారాలతో సహా అసెంబ్లీలో చెప్పారు. తెదేపా పాలన బాగుందని ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు జగన్ గారు!" - నారా లోకేశ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి

అలా ఒప్పుకున్నందుకు జగన్​ గారికి కృతజ్ఞతలు: లోకేష్
author img

By

Published : Jul 31, 2019, 7:52 PM IST

అలా ఒప్పుకున్నందుకు జగన్​ గారికి కృతజ్ఞతలు: లోకేష్
అలా ఒప్పుకున్నందుకు జగన్​ గారికి కృతజ్ఞతలు: లోకేష్

సీఎం జగన్పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. పాదయాత్రలో ముందుకి నడిచిన జగన్.. అధికారంలోకి వచ్చాక వెనక్కి నడుస్తున్నారని అన్నారు. 14 నెలల పాదయాత్రలో 900 హామీలిచ్చారని.. 14 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో 900 హామీలను అటకెక్కించారని దుయ్యబట్టారు. తమ పార్టీపై చేసిన అవినీతి ఆరోపణలు నిరూపించలేక.. మీ నోటితోనే తెదేపా పాలన అద్భుతం అని సభ సాక్షిగా ఒప్పుకోవడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.

Intro:AP_ONG_12_31_MINI_BALINENI_REVIEW_AVB_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
................................................................................
ఒంగోలు నగరంలో గత ప్రభుత్వ హయాంలో జి ప్లస్ త్రీ ఇళ్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలను నిగ్గుతేల్చి వాదులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగర పాలక సంస్థ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జి ప్లస్ త్రీ ఇళ్ల నిర్మాణంలో గత పాలకులు లబ్ధిదారులను ఎంపిక చేయకుండా కమిషన్లు దండుకున్నారని ఆరోపించారు .నగరంలో గత ప్రభుత్వంలో లాగా రోడ్లమీద రోడ్డు వేసి అవినీతికి పాల్పడే ఉద్దేశం తమకు లేదని తెలిపారు. నగరంలో అవసరమైన ప్రతిచోట రోడ్లు వేయడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు.నగరవాసులకు నీటి సమస్య తలెత్తకుండా మరో రెండు రోజుల్లో సాగర్ జలాలు విడుదల చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుమతి ఇచ్చారని పేర్కొన్నారు. గుండ్లకమ్మ నుంచి ఒంగోలు నగరానికి మంచి నీటిని తీసుకువచ్చే పైప్ లైన్ నిర్మాణానికి నగరపాలక సంస్థ 70 కోట్ల వరకు ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని బాలినేని తెలియజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో నగరపాలక సంస్థ డెబ్భై కోట్ల రూపాయలు ఖర్చు చేసే పరిస్థితిలో లేదని... మున్సిపల్ శాఖ మంత్రికి సమస్యను వివరించి నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు....బైట్
బాలినేని శ్రీనివాసులరెడ్డి మంత్రి

Body:ongole

Conclusion:9100075319

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.