ETV Bharat / city

సమస్యలు తీర్చుకుందాం.. కలిసి నడుద్దాం! - andhrapradesh cm ys jagan

శ్రీశైలానికి గోదావరి జలాల మళ్లింపు.. విభజన అంశాలు.. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు. వీటిపైనే.. మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకున్నారు. వీరి సమావేశానికి హైదరాబాద్ ప్రగతి భవన్ వేదికైంది.

kcrjagan
author img

By

Published : Aug 1, 2019, 8:31 PM IST

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి సమావేశమయ్యారు. శ్రీశైలానికి గోదావరి జలాల తరలింపుతో పాటు.. విభజన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. హైదరాబాద్​లోని రాజ్ భవన్ లో... తెలంగాణ గవర్నర్ నరసింహన్ తో ముందుగా భేటీ అయిన సీఎం జగన్.. అటునుంచి నేరుగా ప్రగతి భవన్ వెళ్లారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​తో దాదాపు మూడు గంటల పాటు సమావేశమై.. కీలక విషయాలు చర్చించారు.

శ్రీశైలానికి గోదావరి జలాల తరలింపుపై... జూన్ 28న ఇద్దరు ముఖ్యమంత్రులూ కీలక నిర్ణయం తీసుకున్నారు. కలసి పని చేద్దామని అంగీకారానికి వచ్చారు. ఈ దిశగా.. 2 రాష్ట్రాల ఇంజినీర్లు.. నీటి తరలింపు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రలు సమీక్షించినట్లు సమాచారం. గోదావరి జలాలను ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా తరలిస్తే.. ఉభయ రాష్ట్రాలకు ప్రయోజనకరం.. ఇందుకయ్యే అంచనా వ్యయంపై ఇద్దరూ మాట్లాడుకున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఈ నెల 8న కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో.. విభజనాంశాలపై సమావేశం జరగనుంది. దిల్లీలోని ఏపీ భవన్ విభజన, విద్యుత్ బకాయిలు... 9, 10 షెడ్యూళ్లలోని సంస్థల విభజన సహా... ఇతర అంశాలపై కేసీఆర్, జగన్ చర్చించినట్లు సమాచారం. విభజనాంశాల పరిష్కారం కోసం కూడా ఇప్పటికే ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు చెప్పిన అభిప్రాయాలు, ఇచ్చిన నివేదికలనూ సీఎంలు పరిశీలించారని... ఇబ్బందులు లేకుండా సమస్యలను ఎలా పరిష్కరించుకోవచ్చన్న విషయాన్నీ చర్చించారని తెలుస్తోంది. జాతీయ స్థాయి రాజకీయాలు, కేంద్రం తీరుపైనా మాట్లాడుకున్న సీఎంలు.. తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల దిశగా కలిసి పని చేయాలని నిర్ణయించినట్టు నేతలంటున్నారు.

Intro:Ap_vsp_77_01_2bykesj_dheeo_1death_3iinjured_paderu_av_ap10082

శివ పాడేరు

విశాఖ మన్యం హుకుంపేట మండలం రాళ్ల గడ్డ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొని ఓ యువకుడు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు మృతుడు హుకుంపేట మండలం నంది వలస గ్రామానికి చెందినవాడు గ్రామ వాలంటీర్ గా నియామక పత్రం తీసుకుని ఆనందంగా తిరిగి వెళ్లి వెళుతున్నప్పుడు అపసవ్యదిశలో వచ్చిన మరో ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది ఈ ప్రమాదం రామ్మూర్తి అనే యువకుడు మృతి చెందాడు చేతికి అందివచ్చిన యువకుడు రామ్మూర్తి ప్రమాదంలో మృత్యువు కబళించింది అంతో బంధువులు తల్లిదండ్రులు ఆర్తనాదాలు సంఘటనా స్థలంలో మిన్నంటాయి ప్రమాదం జరిగిన వెంటనే రెండు ద్విచక్ర వాహనాల్లో ఉన్న నలుగురు రోడ్లపై పడిపోయారు తీవ్ర గాయాలపాలైన మరో ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. ఉన్నత చదువు అభ్యసించి ఉద్యోగం వచ్చిన దశలో ఇలా మృత్యువు పాలవడంతో బంధువులు శోకసంద్రంలో ఉన్నారు
.
శివ, పాడెరు

ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee

ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee Body:శివConclusion:శివ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.