ETV Bharat / city

RRR: జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్‌.. వెనక్కి ఇచ్చిన హైకోర్టు రిజిస్ట్రీ

telanagan hc
telanagan hc
author img

By

Published : Oct 6, 2021, 7:00 PM IST

Updated : Oct 7, 2021, 3:17 AM IST

18:57 October 06

సాంకేతిక కారణాలతో రఘురామ పిటిషన్లను వెనక్కి ఇచ్చిన రిజిస్ట్రీ

అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితులైన ముఖ్యమంత్రి జగన్​, ఎంపీ విజయయిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ కె.రఘురామ కృష్ణ రాజు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో తన పిటిషన్లను కొట్టేస్తూ సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పులను సవాల్​ చేస్తూ హైకోర్టులో వేర్వేరుగా రివిజన్ పిటిషన్లను దాఖలు చేశారు. అయితే వీటిని హైకోర్టు రిజిస్ట్రీ సాంకేతిక అభ్యంతరాలతో వెనక్కి తిరిగి ఇచ్చింది. వాటిని సరిచేసి మళ్లీ దాఖలు చేయాలని వాటిలో లోపాలున్నాయని రఘరామ తన పిటిషన్​లో పేర్కొన్నారు. అందువల్ల సీబీఐ కోర్టు తీర్పులను కొట్టేస్తూ జగన్​, విజయసాయి రెడ్డిల బెయిల్​ రద్దుచేయాలని కోరారు. పిటిషన్​లో ప్రతివాదులుగా సీబీఐతో పాటు జగన్​, సాయిరెడ్డిలను పేర్కొన్నారు. 

ఇదీ చదవండి: 

CBN: రాష్ట్రాన్ని రిపేరు చేయాల్సిన సమయం వచ్చింది: చంద్రబాబు

Last Updated : Oct 7, 2021, 3:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.