ఇదీ చదవండి : రాష్ట్రంలో తెదేపా నాయకులకు భద్రత తొలగింపు
కానూరులో తెదేపా విస్తృతస్థాయి సమావేశం - తెదేపా విస్తృతస్థాయి సమావేశం
విజయవాడ కానూరులో చంద్రబాబు అధ్యక్షతన తెదేపా రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. రాజధాని అమరావతిపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడంపై పార్టీ నేతలు సమాలోచనలు చేయనున్నారు. గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులపై వేధింపులు.. పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
తెదేపా విస్తృతస్థాయి సమావేశం
ఇదీ చదవండి : రాష్ట్రంలో తెదేపా నాయకులకు భద్రత తొలగింపు