కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం ఒక వైపు నిబంధనలు పెడుతూనే.. మరో వైపు నిత్యావసరాల కొనుగోలు సమయంలో నిబంధనలకు నీళ్లొదిలిందని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శించారు. ఒక వైపు కూరగాయలు, నిత్యవసరాలు.... మరో వైపు రేషన్ బియ్యం కోసం ప్రజలు బారులు తీరినా ప్రభుత్వం ఏ మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ఇవీ చదవండి...ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనం ఎక్కడ ఉన్నాం..?