కర్నూలు జిల్లా నంద్యాలలో సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డ అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేయాలంటూ... విజయవాడలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు భూమి ఆక్రమించారని మహిళ ఆత్మహత్యాయత్నం