ఇదీచదవండి.
రియల్ హీరో సోనూసూద్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి: చంద్రబాబు - tdp president chandrababu naidu
కరోనా బారిన పడిన సినీ నటుడు సోనూసూద్ త్వరగా కోరుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఈ మేరకు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రియల్ హీరో సోనూసూద్ ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
సోనూసూద్ కోలుకోవాలంటూ చంద్రబాబు ప్రార్థనలు