ETV Bharat / city

'ఆర్నబ్​ గోస్వామిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా' - nara lokesh fired on attack on arnab goswamy

ప్రముఖ విలేకరి ఆర్నబ్ గోస్వామి పై దాడిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. ఇది పత్రికా స్వేచ్ఛ పై జరిగిన దాడిగా అభిప్రాయపడ్డారు.

TDP NATIONAL CHIEF SECREATARY NARA Lokesh fired on attack on arnab goswamy
TDP NATIONAL CHIEF SECREATARY NARA Lokesh fired on attack on arnab goswamy
author img

By

Published : Apr 23, 2020, 7:10 PM IST

ప్రముఖ విలేకరి ఆర్నబ్​ గోస్వామిపై దాడిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలు ఉపేక్షించరానివన్నారు. ఇది పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగా అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:

స్వర్ణకారులను ఆదుకోవాలని సీఎంకు లోకేశ్​ లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.