ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ... తెలుగుదేశం నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని కోరారు. పంచాయతీ కార్యాలయాలు, నీటి ట్యాంకులు, విద్యుత్తు స్తంభాలకు ఉన్న వైకాపా రంగులపై... కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఓటర్లపై ప్రభావం చూపుతాయని.. వాటిని మార్చాలని కోరారు. ఎన్నికల విధులకు గ్రామ వాలంటీర్లను దూరంగా ఉంచాలని కోరారు.
ఇవీ చదవండి.. గాంధీజీని సరిగ్గా అర్థం చేసుకోవాలి'