ETV Bharat / city

పెళ్లికి వెళ్లినా.. కేసులు పెట్టడమేంటి?: చినరాజప్ప - జగన్​పై చినరాజప్ప కామెంట్స్

పెళ్లికి వెళ్లినందుకు తమపై కేసులు పెట్టడం జగన్‌ సర్కారు అరాచకానికి నిదర్శనమని తెదేపా సీనియర్‌ నేత చినరాజప్ప ఆరోపించారు. తనతో పాటు మరో సీనియర్‌ నేత యనమలపైనా కేసులు పెట్టారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై శాసనసభలో గట్టిగా గళం వినిపిస్తారనే అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారని మండిపడ్డారు.

tdp leaders chinna rajappa comments on jagan
tdp leaders chinna rajappa comments on jagan
author img

By

Published : Jun 16, 2020, 10:29 AM IST

Updated : Jun 16, 2020, 11:23 AM IST

అసెంబ్లీలో ప్రశ్నించకూడదనే అచ్చెన్న అరెస్టు: చినరాజప్ప

సొంతబిల్లుల ఆమోదం కోసమే అసెంబ్లీ సమావేశాలని చినరాజప్ప విమర్శించారు. అసెంబ్లీలో ఎవరూ ప్రశ్నించకూడదనే అచ్చెన్నను అరెస్టు చేశారని పేర్కొన్నారు. పెళ్లికి వెళ్లిన యనమల, తనపై అన్యాయంగా కేసులు పెట్టారని.. తెదేపా ప్రజాప్రతినిధుల నోరు నొక్కేందుకే కేసులని చినరాజప్ప చెప్పారు.

ఇదీ చదవండి: 2 రోజుల సమావేశాలు.. సొంత అజెండా అమలుకే: తెదేపా

Last Updated : Jun 16, 2020, 11:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.