TDP VARLA: తెలుగుదేశం నేతల సామాజిక మాధ్యమాల ఖాతాలను వైకాపా మద్దతుదారులు హ్యాక్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సీఐడీ అదనపు డీజీపీకి తెలుగుదేశం నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. వారిపై కేసులు నమోదు చేసి.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైకాపా మద్దతుదారులు దురుద్దేశంతో రెండు రాజకీయ వర్గాల మధ్య గొడవలు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ సభ్యుల్లో గందరగోళం సృష్టించేందుకు.. వైకాపా హ్యాకర్లు తన ట్విటర్ ఖాతాను పోర్జరీ చేశారన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్విటర్ ఖాతానూ పోర్జరీ చేసి ఒక మహిళ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్ట్ పెట్టారన్నారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను షేర్ చేశారు. జోన్స్ పణితి అనే వ్యక్తి చంద్రబాబు లెటర్ హెడ్‌తోపాటు ఆయన సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారని వెల్లడించారు. తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తు.. విచారణ పేరుతో తరచూ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి వేధిస్తున్న సీఐడీ, వాస్తవ సంఘటనలపై స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఆన్‌లైన్ బెదిరింపులు, ఫోర్జరీలకు పాల్పడకుండా చూడాలని వర్లరామయ్య కోరారు.
ఇవీ చదవండి:
TDP VARLA: సీఐడీ అదనపు డీజీపీకి తెదేపా నేత వర్ల రామయ్య లేఖ..ఎందుకోసమంటే? - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
TDP VARLA: తెలుగుదేశం నేతల సామాజిక మాధ్యమాల ఖాతాలను వైకాపా మద్దతుదారులు హ్యాక్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సీఐడీ అదనపు డీజీపీకి తెలుగుదేశం నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. వారిపై కేసులు నమోదు చేసి.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఆన్‌లైన్ బెదిరింపులు, ఫోర్జరీలకు పాల్పడకుండా చూడాలని వర్ల రామయ్య కోరారు.