ETV Bharat / city

'రాష్ట్ర రాజకీయాల్లో బూతులకు నాంది పలికింది కొడాలి నానినే'

రాజ్యాంగాన్ని హేళన చేస్తున్న మంత్రి కొడాలి నానికి ప్రజాక్షేత్రంలో దేహశుద్ధి తప్పదని తెదేపా ఎస్సీ సెల్(TDP SELL) అధ్యక్షులు ఎంఎస్ రాజు(TDP SC cell president MS Raju fire on Minister Kodali Nani) దుయ్యబట్టారు. రాష్ట్ర రాజకీయాల్లో బూతులకు నాంది పలికింది కొడాలి నాని(KODALI NANI) అని విమర్శించారు.

ఎంఎస్ రాజు
ఎంఎస్ రాజు
author img

By

Published : Sep 22, 2021, 4:16 PM IST

రాజ్యాంగాన్ని హేళన చేస్తున్నమంత్రి కొడాలినానికి ప్రజాక్షేత్రంలో దేహశుద్ధి తప్పదని తెదేపా ఎస్సీసెల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు (TDP SC cell president MS Raju fire on Minister Kodali Nani) దుయ్యబట్టారు. రాష్ట్ర రాజకీయాల్లో బూతులకు నాంది పలికింది కొడాలి నాని(KODALI NANI) అని విమర్శించారు. మంత్రిగా రెండున్నరేళ్లు ప్రజలకు ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ప్రజా సంక్షేమం కోసమే తెలుగుదేశం పరిషత్ ఎన్నికల్ని బహిష్కరించిందని తెలిపారు. పోలీసులు, వాలంటీర్లు, మద్యం, ఇసుక మాఫియా డాన్​ల ద్వారా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యవస్థల్ని అగౌరవపరిచే అసాంఘిక శక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడని విమర్శించారు.

ఇదీ చదవండి:

మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అక్రమాస్తుల కేసుపై సుప్రీం విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.