పంచాయతీ సర్పంచులు, వార్డు మెంబర్లకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి ప్రధాని, రాష్ట్రానికి సీఎంల తరహాలోనే పంచాయతీకి సర్పంచ్ ముఖ్యమైన వ్యక్తి అని కొనియాడారు. గ్రామ సర్పంచ్లు, వార్డు మెంబర్లు ఒత్తిడికి తలొగ్గకుండా పనిచేస్తూ... అభివృద్ధికి పాటుపడాలని లోకేశ్ అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించి ఆదర్శంగా నిలవాలని సూచించారు.
ఇదీచదవండి.