ETV Bharat / city

స్టేట్ ఫైనాన్స్ కమిషన్‍ను ఏర్పాటుకు హైకోర్టులో పిటిషన్... - హైకోర్టుకు తెదేపా నేత జీవీ రెడ్డి లేఖ

TDP Leader GV Reddy on State Finance Commission: స్థానిక సంస్థలకు నిధుల విషయంలో సిఫార్సు చేసే రాజ్యాంగ బద్ధ సంస్థ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ పదవీకాలం 2020తో ముగిసిందని తెదేపా నేత జీవీ రెడ్డి తెలిపారు. వెంటనే స్టేట్ ఫైనాన్స్ కమిషన్‍ను ఏర్పాటు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

TDP leader GV Reddy
TDP leader GV Reddy
author img

By

Published : Jun 15, 2022, 8:21 PM IST

TDP Leader GV Reddy on State Finance Commission: స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని తెదేపా నేత జీవీ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థలకు నిధుల విషయంలో సిఫార్సు చేసే రాజ్యాంగ బద్ధ సంస్థ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ పదవీకాలం 2020తో ముగిసినా రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నియమించలేదని తెలిపారు. కమిషన్‍ను నియమించకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనేనని జీవీ రెడ్డి స్పష్టంచేశారు. వెంటనే స్టేట్ ఫైనాన్స్ కమిషన్‍ను నియమించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టును జీవీ రెడ్డి ఆశ్రయించారు.

ఇవీ చదవండి :

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.