ETV Bharat / city

Chinarajappa: ఫైబర్‌నెట్‌పై బురదజల్లాలనే గౌరీశంకర్‌ని నియమించారు: రాజప్ప - ఫైబర్ నెట్ కేసులో వైకాపాపై మండిపడ్డ తెదేపా నేత చినరాజప్ప

ఫైబర్‌నెట్‌పై బురదజల్లాలనే కుట్రలో భాగంగానే.. గౌరీశంకర్‌ను ఎండీగా నియమిస్తూ సీఎం స్వయంగా సంతకం చేశారని.. తెదేపా నేత చినరాజప్ప ఆరోపణలు చేశారు.గౌరీశంకర్‌ నకీలీ సర్టిఫికెట్లపై ప్రభుత్వం విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

tdp leader chinarajappa fires on ycp govt over fibernet case
ఫైబర్‌నెట్‌పై బురదజల్లాలనే గౌరీశంకర్‌ను నియమించారు: చినరాజప్ప
author img

By

Published : Sep 19, 2021, 1:27 PM IST

ఫైబర్‌నెట్‌పై బురదజల్లాలనే ప్రభుత్వ కుట్రలో భాగంగానే.. గౌరీశంకర్‌ను ఎండీగా నియమిస్తూ సీఎం స్వయంగా సంతకం చేశారని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. అర్హత లేని వ్యక్తిని నియమించారంటూ ఆరోపణలు రావడంతో... దిక్కుతోచక తొలగించారన్నారు. ఆ తర్వాత గౌరీశంకర్‌ నకిలీ ధ్రువపత్రాలపై ఎందుకు విచారణ చేయలేదని, ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు.

గౌరీశంకర్‌ నకీలీ సర్టిఫికెట్లపై ప్రభుత్వం విచారణ జరపాలని రాజప్ప డిమాండ్ చేశారు. అద్భుతమైన ప్రాజెక్టును కుట్రపన్ని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కుట్రలో భాగస్వాములందరినీ శిక్షించాలని రాజప్ప డిమాండు చేశారు.

ఇదీ చదవండి:

FIBERNET CASE: ఫైబర్‌నెట్‌ కేసులో సాంబశివరావు అరెస్టు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.