ETV Bharat / city

'లోకేశ్​తో గంటపాటు చర్చకు వైకాపా మంత్రులు సిద్ధమా ?' - వైకాపా మంత్రులపై తెదేపా కామెంట్స్

పదో తరగతి తప్పిన వారంతా మంత్రులుగా చెలామణి అవుతూ...లోకేశ్ విద్యాభ్యాసాన్ని అవహేళన చేస్తున్నారని తెదేపా నేత బుచ్చిరామ్ ప్రసాద్ మండిపడ్డారు. లోకేశ్ విద్యార్హతలపై స్టాన్​ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి లేఖ రాస్తామన్నవారు..ముందుగా జగన్​ చదివిన విశ్వవిద్యాలయాలకు లేఖ రాయాలని హితవు పలికారు.

లోకేశ్​తో గంటపాటు చర్చకు వైకాపా మంత్రులు సిద్ధమా ?

author img

By

Published : Mar 21, 2021, 3:17 PM IST

పదో తరగతి తప్పినవారంతా మంత్రులుగా చెలామణి అవుతూ...లోకేశ్ విద్యాభ్యాసాన్ని అవహేళన చేస్తున్నారని తెదేపా నేత బుచ్చిరామ్ ప్రసాద్ మండిపడ్డారు. ఏ టీవీ ఛానల్లోనైనా మంత్రులు, వైకాపా నేతలు..లోకేశ్​తో గంటపాటు చర్చకు రాగలరా ? అని ప్రశ్నించారు. డబ్బులిస్తే అమెరికాలో ఎవరైనా చదవొచ్చనే వారు..అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి వస్తే వారికి హాఫ్ మిలియన్ డాలర్ విరాళంగా ఇస్తానన్నారు. లోకేశ్ విద్యార్హతలపై స్టాన్​ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి లేఖ రాస్తామన్నవారు..ముందుగా జగన్​ చదివిన విశ్వవిద్యాలయాలకు లేఖ రాయాలని హితవు పలికారు.

ఇదీచదవండి

'కాకినాడలోని జగన్నాథపురం ఎస్​బీఐ శాఖలో నకిలీ బంగారంతో రుణాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.