ETV Bharat / city

ఫ్రాన్స్​లో ''అమరావతి'' విజయం.. లోకేష్ ఆనందం - france

ఫ్రాన్స్​లో జరిగిన ఎఫ్​ 1 హెచ్​ 2ఓ గ్రాండ్​ ప్రిక్స్​లో అమరావతి జట్టు ప్రథమ స్థానం దక్కింది. మాజీ మంత్రి నారా లోకేష్​ ట్విట్టర్​లో శుభాకాంక్షలు తెలిపారు.

అమరావతి జట్టుపై లోకేష్​ ప్రశంసలు
author img

By

Published : Jul 8, 2019, 4:22 PM IST

ఫ్రాన్స్​లో జరిగిన యూఐఎమ్​ ఎఫ్​1 హెచ్​ 2 ఓ గ్రాండ్​ ప్రిక్స్​లో... రాష్ట్రానికి చెందిన అమరావతి జట్టు మొదటి స్థానం కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా.. మాజీ మంత్రి నారా లోకేష్​ అభినందనలు తెలిపారు. జట్టు విజయానికి సంబంధించిన వీడియోను ట్వీట్​కు జత చేశారు. బహుమతుల ప్రదానంలో జాతీయ జెండా పట్టుకున్న జోనాస్​ అండర్సన్​ను చూస్తే ఉద్వేగం కలిగిందని ట్వీట్​లో పేర్కొన్నారు. జోనాస్​ ప్రస్తుతం అమరావతి జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

Intro:శ్రీకాకుళం జిల్లా పాలకొండ అ పట్టణంలోని రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు స్థానిక శాసన సభ్యురాలు కళావతి సమావేశంలో పాల్గొని మాట్లాడారు తమ ప్రభుత్వ హయాంలో రైతుల కష్టాలు తీరుతాయన్నారు వ్యవసాయం పండగ మార్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇ చర్యలు తీసుకుంటున్నారు ఇందులో భాగంగానే రైతులకు 12,500 రూపాయలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారన్నారు రైతులకు ఉచితంగా పంటల బీమా కల్పిస్తున్నట్లు తెలిపారు అంతకుముందు నగర పంచాయతీ కార్యాలయంలో వైఎస్ఆర్ పింఛన్లు కానుక కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఐటిడిఎ పిఓ సీఎం సాయి కాంత్ వర్మ ఆర్ డి ఓ రఘు బాబు వైకాపా నాయకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

Body:palakonda

Conclusion:8008574300
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.