ETV Bharat / city

'చంద్రబాబును రాష్ట్రానికి దూరం చేయాలని వైకాపా కుట్రలు' - చంద్రబాబును రాష్ట్రానికి దూరం చేయాలని వైకాపా కుట్రలు

చంద్రబాబును రాష్ట్రం నుంచి దూరం చేయాలని వైకాపా కుట్రలు చేస్తోందని తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆరోపించారు. కరకట్టపై ఉన్న ఇళ్లంటినీ చేతనైతే కూల్చాలని సవాల్ విసిరారు.

'చంద్రబాబును రాష్ట్రానికి దూరం చేయాలని వైకాపా కుట్రలు'
author img

By

Published : Sep 25, 2019, 8:44 PM IST

'చంద్రబాబును రాష్ట్రానికి దూరం చేయాలని వైకాపా కుట్రలు'

తెదేపా అధినేత చంద్రబాబుపై రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరిత చర్యలు చేపడుతోందని పార్టీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆరోపించారు. విజయవాడ తెదేపా కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. నోటీసులు ఇచ్చిన 24 కట్టడాల విషయంలో చేతనైతే చర్యలు తీసుకోవాలని సవాల్‌ విసిరారు. ప్రజలు అనధికారికంగా కట్టుకున్న ఇళ్లకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చిన సంఘటనలు ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి తీరుతో ప్రజలు విసుగెత్తిపోయారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలను కోర్టులు, కేంద్ర ప్రభుత్వం తప్పుబట్టినా... ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారని ఆగ్రహించారు. చంద్రబాబును రాష్ట్రం నుంచి దూరం చేయాలని వైకాపా కుట్రలు చేస్తోందన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కరకట్టపై మాత్రమే ఉంటున్నారని, ప్రజా సమస్యలు పట్టించుకోవడంలేదని విమర్శించారు.

ఇదీ చదవండి:

లింగమనేని ఇంటికి ఎలాంటి అనుమతులు లేవు: ఆర్కే

Intro:AP_VJA_16_22_CPIML_BOOK_RELEASE_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) కాశ్మీరు చారిత్రక విషయాలను వక్రీకరిస్తూ మోది, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం చేస్తున్న విష ప్రచారాలను, అబద్దాలను బట్టబయలు చేస్తూ అసలు నిజాలు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రసాద్ నెత్తుటి ధారల్లో కాశ్మీర్, నిప్పులాంటి నిజాలు అనే పుస్తకాన్ని రచించారని న్యూడెమోక్రసీ నాయకులు పొలారి అన్నారు. విజయవాడ ప్రెస్క్లబ్లో న్యూ డెమోక్రసీ నాయకులు పుస్తకాన్ని ఆవిష్కరించారు. మోడీ ప్రభుత్వం దురుద్దేశ పూరిత ఫాసిస్టు విధానాలకు ప్రజావ్యతిరేక ,అప్రజాస్వామిక నిర్ణయాలను అమలు చేసుకునేందుకు దేశ ప్రజలపై హిందూత్వ మతోన్మాదం అనే మందును ప్రయోగిస్తుందని ఆరోపించారు. కాశ్మీర్ పై ప్రభుత్వ దాడిని సమర్ధించుకునే ఎందుకు మతం వైషమ్యాలను రెచ్చగొడుతూ చారిత్రక అంశాలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. కాశ్మీరు మొత్తం జైలు గా మార్చి 45 రోజులు దాటినా ఇంకా నిర్బంధ పరిస్థితులు కొనసాగిస్తున్నారని ఇంటర్నెట్, ఫోన్, టెలివిజన్ ఇతర సమాచార వ్యవస్థను నేటికి దాదాపు పనిచేయని పరిస్థితిని సృష్టించారన్నారు. కాశ్మీరు వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు ఈ పుస్తకాన్ని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు ప్రసాద్ గారు రచించారని చెప్పారు.
బైట్...పొలారి, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు
గంగభవాని ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు

Body:AP_VJA_16_22_CPIML_BOOK_RELEASE_AVB_AP10050

Conclusion:AP_VJA_16_22_CPIML_BOOK_RELEASE_AVB_AP10050
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.