పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. భారత జాతీయోద్యమానికి అండగా ఒక జెండాను అందించి తెలుగువారి దేశభక్తికి ప్రతీకగా, సృజనాత్మకతకు గర్వకారణంగా పింగళి వెంకయ్య నిలిచారని కొనియాడారు. నిస్వార్థ దేశభక్తుడు, నిరాడంబరుడైన మహనీయుడు స్మృతికి నివాళులర్పిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
-
భారత జాతీయోద్యమానికి అండగా ఒక జెండాను అందించి తెలుగువారి దేశభక్తికి ప్రతీకగా, సృజనాత్మకతకు గర్వకారణంగా నిలిచారు పింగళి వెంకయ్య గారు. నిస్వార్థ దేశభక్తుడు, నిరాడంబరుడు అయిన పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/QASgr26NeO
— N Chandrababu Naidu (@ncbn) August 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">భారత జాతీయోద్యమానికి అండగా ఒక జెండాను అందించి తెలుగువారి దేశభక్తికి ప్రతీకగా, సృజనాత్మకతకు గర్వకారణంగా నిలిచారు పింగళి వెంకయ్య గారు. నిస్వార్థ దేశభక్తుడు, నిరాడంబరుడు అయిన పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/QASgr26NeO
— N Chandrababu Naidu (@ncbn) August 2, 2021భారత జాతీయోద్యమానికి అండగా ఒక జెండాను అందించి తెలుగువారి దేశభక్తికి ప్రతీకగా, సృజనాత్మకతకు గర్వకారణంగా నిలిచారు పింగళి వెంకయ్య గారు. నిస్వార్థ దేశభక్తుడు, నిరాడంబరుడు అయిన పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/QASgr26NeO
— N Chandrababu Naidu (@ncbn) August 2, 2021
జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యను "జపాన్ వెంకయ్య, పత్తి వెంకయ్య, డైమండ్ వెంకయ్య" అని ప్రజలు ముద్దుగా పిలుచుకుంటారని నారా లోకేశ్ అన్నారు. ఆ పేర్లు ఆయనలోని బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనమన్నారు. ఆయన జయంతి సందర్భంగా నారా లోకేశ్ నివాళులర్పించారు.
-
జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారిని 'జపాన్ వెంకయ్య','పత్తి వెంకయ్య','డైమండ్ వెంకయ్య' అని కూడా అభిమానంగా పిలుచుకున్నారు ప్రజలు. ఈ పేర్లు ఆయనలోని బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనాలు. పింగళి వెంకయ్యగారి జయంతి సందర్భంగా వివిధ రంగాలలో ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకుందాం pic.twitter.com/bqyWB0FgzH
— Lokesh Nara (@naralokesh) August 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారిని 'జపాన్ వెంకయ్య','పత్తి వెంకయ్య','డైమండ్ వెంకయ్య' అని కూడా అభిమానంగా పిలుచుకున్నారు ప్రజలు. ఈ పేర్లు ఆయనలోని బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనాలు. పింగళి వెంకయ్యగారి జయంతి సందర్భంగా వివిధ రంగాలలో ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకుందాం pic.twitter.com/bqyWB0FgzH
— Lokesh Nara (@naralokesh) August 2, 2021జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారిని 'జపాన్ వెంకయ్య','పత్తి వెంకయ్య','డైమండ్ వెంకయ్య' అని కూడా అభిమానంగా పిలుచుకున్నారు ప్రజలు. ఈ పేర్లు ఆయనలోని బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనాలు. పింగళి వెంకయ్యగారి జయంతి సందర్భంగా వివిధ రంగాలలో ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకుందాం pic.twitter.com/bqyWB0FgzH
— Lokesh Nara (@naralokesh) August 2, 2021