ETV Bharat / city

'రైతు కుటుంబాలను హింసించటం తగదు' - ప్రభుత్వంపై టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామనాయుడు వ్యాఖ్యలు

జగన్ సర్కార్ రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామనాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓ వైపు వారు కరోనా విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటుంటే..మరోవైపు మీ భూములు స్వాధీనం చేసుకుంటామని నోటీసులు పంపిస్తున్నారని మండిపడ్డారు.

టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామనాయుడు
టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామనాయుడు
author img

By

Published : Apr 17, 2020, 9:30 PM IST

కరోనా విపత్కర పరిస్థితుల్లో జగన్ సర్కార్ రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామనాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. పండిన పంటలు పొలంలోనే ఉండిపోయి రైతులు దిగులు చెందుతుంటే...మీ భూములు స్వాధీనం చేసుకుంటామని వారికి నోటీసులు పంపించటమేంటని నిలదీశారు. నోటీసులు పట్టుకొని రైతులు రోడ్డుమీదకు వస్తే లాక్​డౌన్ ఉల్లంఘన అంటూ వారిని అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో రైతు కుంటుబాలను హింసించటం జగన్​కు తగదని రామానాయుడు హితవు పలికారు.

ఇదీచదవండి

'లాక్​డౌన్​తో సగానికి తగ్గిన కరోనా వ్యాప్తి రేటు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.