ETV Bharat / city

స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదం నిందితులకు 14 రోజులు రిమాండ్

స్వర్ణప్యాలెస్‌ అగ్నిప్రమాదం నిందితులకు విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ ‌విధించింది. ఆసుపత్రి సిబ్బంది ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మచిలీపట్నం ప్రత్యేక సబ్‌జైలుకు నిందితులను తరలించారు.

fire accident
fire accident
author img

By

Published : Aug 12, 2020, 8:13 AM IST

విజయవాడలోని స్వర్ణప్యాలెస్ కొవిడ్ కేర్ సెంటర్ లో జరిగిన అగ్నిప్రమాదం కేసులో నిందితులను.. మంగళవారం మచిలీపట్నంలోని ప్రత్యేక సబ్ జైలుకు తరలించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆసుపత్రి సిబ్బంది ముగ్గురికి.. విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మరోవైపు ఆసుపత్రి, హోటల్ యాజమాన్యాలను విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు. దీని కోసం ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: రష్యా 'కరోనా వ్యాక్సిన్​' విడుదల

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.