ETV Bharat / city

సివిల్ వివాదంలో జోక్యం చేసుకున్న సీఐపై సస్పెన్షన్ వేటు

సివిల్ వివాదంలో జోక్యం చేసుకున్న కారణంగా కృష్ణ జిల్లా పెనమలూరు సీఐ వి. పెద్దిరాజును విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటూ కమిషనర్ ద్వారక తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు.

author img

By

Published : Jun 26, 2019, 2:52 PM IST

సీఐపై సస్పెన్షన్ వేటు

కృష్ణా జిల్లా పెనమలూరు సర్కిల్ ఇన్​స్పెక్టర్ వి. పెద్దిరాజుపై సస్పెన్షన్ వేటు పడింది. మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఫిర్యాదు మేరకు సివిల్ వివాదంలో జోక్యం చేసుకున్న కారణంగా ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు సస్పెండ్ చేస్తూ..కమిషనర్ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీచేశారు. ఎన్నికల సమయంలోనూ..ప్రజాప్రతినిధుల నుంచి ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి.

సీఐపై సస్పెన్షన్ వేటు

కృష్ణా జిల్లా పెనమలూరు సర్కిల్ ఇన్​స్పెక్టర్ వి. పెద్దిరాజుపై సస్పెన్షన్ వేటు పడింది. మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఫిర్యాదు మేరకు సివిల్ వివాదంలో జోక్యం చేసుకున్న కారణంగా ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు సస్పెండ్ చేస్తూ..కమిషనర్ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీచేశారు. ఎన్నికల సమయంలోనూ..ప్రజాప్రతినిధుల నుంచి ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి.

సీఐపై సస్పెన్షన్ వేటు

ఇదీచదవండి

అత్యాచారం చేసిన ఇద్దరి అరెస్టు

Intro:Date:25-06-2019
Center:penu konda
Contributor:c.a.naresh
Cell:9100020922

అనంతపురం జిల్లా పెనుకొండలో తన కుమారుడికి సరైన వైద్యం అందించలేదని ప్రభుత్వ వైద్యులపై ఆగ్రహించిన తండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ను ఎక్కి ఆత్మహత్య యత్నం చేశాడు. పెనుకొండలో 407 డ్రైవర్ గా జీవితం సాగిస్తున్న జలాల్ ఉద్దిన్ తన కుమారుడు జాఫర్ ను నిన్నటిరోజున తీవ్ర జ్వరం రావడంతో పెనుకొండ ప్రభుత్వాస్పత్రిలో అడ్మిట్ చేసాడు . అయితే అక్కడ వైద్యులు , సిబ్బంది పట్టించుకోలేదని సరైన వైద్యం అందించటంలో అలసత్వం వహించటంతో ఇదేమని అడిగితే హిందూపురానికి వెళ్ళాలని వైద్యులు సూచించడంతో మనస్థాపానికి గురయిన భాధితుడు మధ్యం సేవించి ఆస్పత్రి ఆవరణంలో ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ఎక్కి విద్యుత్ తీగలను పట్టుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చి విద్యుత్ సరఫరా నిలిపివేసి బాధితున్ని కిందకు దించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. బాధితుడు గతంలో కూడా ఇలా నాలుగు సార్లు విద్యుత్ స్తంబం ఎక్కినట్లు తెలిసింది . పోలీసులు సంఘటనా స్థలానిక చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు .
బైట్ : మెడికల్ ఆఫీసర్ శశిరేఖBody:ap_atp_56_25_man_suside_attempt_avb_c10Conclusion:9100020922
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.