ETV Bharat / city

రోజుల వ్యవధిలోనే వీధి గొడవను ఛేదించిన పోలీసులు - కేసును చేధించిన విజయవాడ పోలీసులు

అజిత్​సింగ్​నగర్​లో వీధి గొడవను పోలీసులు రోజుల వ్యవధిలో ఛేదించారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఐదుగురు యువకులను అరెస్ట్​ చేశారు. వీరి వద్ద నుంచి దాడి చేసిన మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

street fight solved by ajithnagar police in vijayawada
వీధి గొడవను రోజుల వ్యవధిలో చేధించిన పోలీసులు
author img

By

Published : Aug 10, 2020, 11:37 PM IST

విజయవాడ అజిత్​సింగ్​ నగర్​లోని వీధి గొడవను పోలీసులు ఛేదించారు. పాత గొడవల నేపథ్యంలో బసవతారక నగర్​కు చెందిన పుట్ట వినయ్​ అనే యువకుడిపై కొందరు మూకుమ్మడి దాడి చేశారు. గాయాలపాలైన యువకుడు అజిత్​నగర్​ పీఎస్​లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసును కొద్దిరోజుల వ్యవధిలోనే కేసును ఛేదించారు. ఐదుగురు యువకులను పోలీసులు అరెస్ట్​ చేశారు. దాడికి వాడిన మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి :

కదిరిలో హోటల్స్​పై అధికారులు దాడులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.