ETV Bharat / city

జనవరి 4 నుంచి రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్ - పోలీస్ డ్యూటీ మీట్ వార్తలు

రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్​ను తిరుపతిలో జనవరి 4 నుంచి 7 వరకు నిర్వహించనున్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.

State police duty meet in Tirupati from January 4
జనవరి 4 నుంచి రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్
author img

By

Published : Dec 23, 2020, 7:10 AM IST

63వ రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్​ను తిరుపతిలో జనవరి 4 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. ఈ డ్యూటీ మీట్​కు సంబంధించిన బ్యానర్, పోస్టర్​ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు. ఆరేళ్ల తర్వాత మళ్లీ డ్యూటీ మీట్​ను ప్రారంభించటం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

ఫోరెన్సిక్ సైన్స్ , ఫింగర్ ప్రింట్స్, లా అండ్ ఆర్డర్, ఇండియన్ పీనల్ కోడ్, సీఆర్​పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, స్పెషల్ అండ్ లోకల్ చట్టాల విభాగంలో, హ్యాండ్లింగ్, లిఫ్టింగ్ , ప్యాకింగ్ విభాగంలో, సి.సి.టి.ఎన్.ఎస్, బాంబు డిస్పోజల్ స్క్వాడ్, పోలీస్ జాగిల విభాగంలో ట్రాకింగ్, ఎక్స్​ప్లోజివ్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని పోలీసు ఉన్నతాధికారులతో డీజీపీ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా మాట్లాడారు.

ఇదీ చదవండి:

నిర్లక్ష్యం వల్లే పరవాడ గ్యాస్ లీక్: ఎన్​జీటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.