ఇదీ చదవండి:
తెలంగాణలో స్పుత్నిక్-వి వ్యాక్సినేషన్ మెగా ట్రయల్‌రన్ - స్పుత్నిక్-వి తాజా వార్తలు
రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్-వి వ్యాక్సినేషన్ మెగా ట్రయల్‌రన్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా పలు మెట్రో నగరాల్లో అపోలో హాస్పిటల్స్ భాగస్వామ్యంతో 50 వేల మందికి వాక్సిన్ అందించేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ ఒప్పందం కుదుర్చుకుంది. సరాఫరాకు మించి డిమాండ్‌తో దేశీయ వ్యాక్సిన్ కంపెనీలు తడబడుతున్న ఈ తరుణంలో.. నిల్వ , సరఫరా వంటి సవాళ్లను డాక్టర్ రెడ్డీస్ ఏవిధంగా అధిగమించనుంది? వ్యాక్సినేషన్‌పై ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తోందనే విషయాలపై కంపెనీ సీఈవో ఎం.వీ.రమణతో ఈటీవీ భారత్ ముఖాముఖి....
తెలంగాణలో స్పుత్నిక్-వి వ్యాక్సినేషన్ మెగా ట్రయల్‌రన్
ఇదీ చదవండి: