ఇదీ చదవండి: రాష్ట్రానికి వచ్చిన లక్ష కరోనా ర్యాపిడ్ టెస్టు కిట్లు
ర్యాపిడ్ కిట్లపై కొవిడ్ ప్రత్యేకాధికారితో ముఖాముఖి - కొవిడ్ ప్రత్యేకాధికారి డాక్టర్ సుధాకర్‌తో ఇంటర్వ్యూ న్యూస్
వ్యక్తికి కరోనా వైరస్ సోకిందా? లేదా ? అని తెలుసుకునేందుకు ర్యాపిడ్ పరీక్ష కిట్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రెడ్‌జోన్, హాట్ స్పాట్ ప్రాంతాల్లో ర్యాపిడ్ పరీక్షలు చేయనున్నారు. 10 నిమిషాల్లో కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తిని గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ర్యాపిడ్ పరీక్షలతో వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని చెబుతున్న కొవిడ్ ప్రత్యేకాధికారి డా.సుధాకర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి..
covid special officer sudhakar interview about rapid kits
TAGGED:
corona testing kits ap news