ETV Bharat / city

TAX COLLECTION APP LAUNCH: గ్రామాల్లో ఇంటిపన్ను వసూలుకు ప్రత్యేక యాప్ - VIJAYAWADA NEWS

peddireddy
peddireddy
author img

By

Published : Sep 21, 2021, 4:45 PM IST

Updated : Sep 21, 2021, 5:30 PM IST

16:41 September 21

TAX COLLECTION APP LAUNCHED BY MINISTER PEDDIREDDY

  • పరిషత్ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపధ్యంలో ముఖ్యమంత్రి నివాసంలో సీఎం శ్రీ వై.యస్‌.జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి అభినందనలు తెలపడం జరిగింది. pic.twitter.com/FtEA447VMe

    — Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) September 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గ్రామాల్లో ఇంటిపన్ను వసూలుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ప్రత్యేక యాప్​ (TAX COLLECTION APP LAUNCH)ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (MINISTER PEDDIREDDY) ప్రారంభించారు. ఈ యాప్‌తో 100 శాతం ఇంటిపన్ను వసూలు చేయవచ్చని అధికారులు తెలిపారు. యాప్‌ వల్ల బోగస్ చలానాలు, నకిలీ రసీదుల బెడద ఉండదని వెల్లడించారు. ఇంటిపన్ను వసూలుతో పంచాయతీలకు నిధులు సమకూరుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పన్ను వసూలు కోసం ప్రస్తుతం యాప్​లో 86 లక్షల ఇళ్ల సమాచారాన్ని ప్రభుత్వం నిక్షిప్తం చేసింది. 

గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి ముఖ్యమంత్రి జగన్(CM JAGAN) ను కలిశారు. పరిషత్ ఎన్నికల్లో వైకాపా ఘనవిజయం సాధించడంపై పెద్దిరెడ్డి అభినందనలు తెలియజేశారు.

ఇదీ చదవండి: 

VARLA RAMAIAH: 'జోగి రమేశ్​ను అరెస్ట్ చేసి.. రౌడీషీట్ తెరవాలి'

Last Updated : Sep 21, 2021, 5:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.