రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతుల విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ ఆలయ కార్యనిర్వహణాధికారి సురేష్ బాబు, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఇదీ చదవండి: