ETV Bharat / city

ప్రత్యేక రైళ్ల సర్వీసులు పునరుద్ధరణ: దక్షిణ మధ్య రైల్వే - రైళ్ల సమాచారం

విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు నడుస్తున్న కొన్ని ప్రత్యేక రైళ్ల సర్వీసులను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీనితోపాటు ఎర్నాకుళం-హజరత్ నిజాముద్దీన్, భగత్ కీ కోతి-తిరుచిరాపల్లి మధ్య ప్రారంభమైన ప్రత్యేక సర్వీసుల రాకపోకల వివరాలను ప్రకటించింది.

south central railway
ప్రత్యేక రైలు సర్వీసుల వివరాలు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
author img

By

Published : Jul 13, 2021, 8:30 PM IST

రైల్వే ప్రయాణికుల కోసం అందుబాటులోకి తెచ్చిన ప్రత్యేక రైలు సేవల వివరాల సమాచారాన్ని దక్షిణ మధ్య విడుదల చేసింది. ఈ రైళ్లలో ముందుగా టికెట్​ బుక్​ చేసుకున్న ప్రయాణికులు మాత్రమే ప్రయాణించేదుకు వీలు ఉంటుందని అధికారిక ప్రకటనలో రైల్వేశాఖ స్పష్టం చేసింది.

  • ఎర్నాకుళం- హజరత్ నిజాముద్దీన్(06171)- 17-07-2021 నుంచి ప్రతి శనివారం ఈ రైలు సేవలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.
  • హజరత్ నిజాముద్దీన్- ఎర్నాకుళం(06172)- 20-07-2021 నుంచి ప్రతి మంగళవారం ఈ రైలు సేవలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.
  • భగత్ కీ కోతి-తిరుచిరాపల్లి(04815)- 21-07-2021 నుంచి ప్రతి బుధవారం ఈ రైలు సేవలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.
  • తిరుచిరాపల్లి-భగత్ కీ కోతి(04816)- 24-07-2021 నుంచి ప్రతి శనివారం ఈ రైలు సేవలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.

కరోనా వల్ల కొంతకాలం క్రితం ప్రయాణికుల రద్దీ లేక నిలిపివేసిన ఈ స్పెషల్ సర్వీసులను తిరిగి అందుబాటులోకి తెస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. విశాఖపట్నం-కాచిగూడ; విశాఖపట్నం-కడప; విశాఖపట్నం-లింగంపల్లి; ధర్మవరం-శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలు సేవలు తిరిగి అందుబాటులోకి రానున్నాయి.

  • విశాఖపట్నం-కాచిగూడ (08561) మధ్య నడిచే ప్రత్యేక రైలు సర్వీసును 15-07-2021 నుంచి పునరుద్ధరించారు.
  • కాచిగూడ-విశాఖపట్నం (08562) మధ్య నడిచే ప్రత్యేక రైలు సర్వీసును 16-07-2021 నుంచి పునరుద్ధరించారు.
  • విశాఖపట్నం-కడప (07488) మధ్య నడిచే ప్రత్యేక రైలు సర్వీసును 15-07-2021 నుంచి పునరుద్ధరించారు.
  • కడప-విశాఖపట్నం (07487) మధ్య నడిచే ప్రత్యేక రైలు సర్వీసును 16-07-2021 నుంచి పునరుద్ధరించారు.
  • విశాఖపట్నం-లింగంపల్లి (02831) మధ్య నడిచే ప్రత్యేక రైలు సర్వీసును 15-07-2021 నుంచి పునరుద్ధరించారు.
  • లింగంపల్లి-విశాఖపట్నం (02832) మధ్య నడిచే ప్రత్యేక రైలు సర్వీసును 16-07-2021 నుంచి పునరుద్ధరించారు.
  • ధర్మవరం-శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం(06557) మధ్య నడిచే ప్రత్యేక రైలు సర్వీసును 15-07-2021 నుంచి పునరుద్ధరించారు.
  • శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం-ధర్మవరం(06558) మధ్య నడిచే ప్రత్యేక రైలు సర్వీసును 15-07-2021 నుంచి పునరుద్ధరించారు.

ఇదీ చదవండి:

Neet 2021: 'నీట్'​ పీజీ పరీక్ష తేదీ ఖరారు

Water War: కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: సజ్జల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.