ముందు జాగ్రత్త చర్యల ద్వారానే కరోనా వైరస్ను నియంత్రించవచ్చని విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత అన్నారు. నగరంలోని 11వ డివిజన్లో ఆమె...ప్రజలకు మాస్కులను పంపిణీ చేశారు. నిత్యావసర వస్తువుల పంపిణీ, రేషన్ దుకాణాల వద్ద ఎదురవుతున్న సమస్యలను నిర్వహకులను అడిగి తెలుసుకున్నారు. సామాజిక దూరం పాటిస్తేనే వైరస్ నిర్మూలించటం సాధ్యమవుతుందని అన్నారు.
ఇదీచదవండి