ETV Bharat / city

పి.గన్నవరం పీఎస్​లో ముగ్గురు కానిస్టేబుళ్లపై చర్యలు - police constables news in gannavaram

అంతర్గత విచారణ ఆధారంగా కృష్ణా జిల్లా గన్నవరం పీఎస్​లో ముగ్గురు కానిస్టేబుళ్లపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సీపీ అంతర్గత ఆదేశాల మేరకు దర్యాప్తు చేసి ఓ కానిస్టేబుల్​ను సస్పెండ్​ చేసి.. మరో ఇద్దరిని వీఆర్​లో పంపించారు.

పి.గన్నవరం పీఎస్​లో ముగ్గురు కానిస్టేబుళ్లపై చర్యలు
పి.గన్నవరం పీఎస్​లో ముగ్గురు కానిస్టేబుళ్లపై చర్యలు
author img

By

Published : Jul 10, 2020, 2:18 PM IST

కృష్ణా జిల్లా గన్నవరం పీఎస్‌లో ముగ్గురు కానిస్టేబుళ్లపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సీపీ ఆదేశాల మేరకు అంతర్గత విచారణ ఆధారంగా చర్యలు చేపట్టారు. కానిస్టేబుల్​ ప్రసాద్​ను సస్పెండ్​ చేసి.. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు జోజి, సురేశ్​లను వీఆర్​లో పంపించారు. ఈ క్రమంలో గన్నవరం పోలీస్​ స్టేషన్​ను విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు ఆకస్మిక తనిఖీ చేశారు.

ఇదీ చూడండి..

నెల్లూరులో అమానవీయం..కరోనాతో మృతి..జేసీబీతో ఖననం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.