కోడి కత్తి కేసును ప్రధాని మోదీ ఎంతో ఇష్టంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)తో దర్యాప్తు చేయించి భంగపడ్డారని మంత్రి లోకేష్ ట్విటర్ ద్వారా విమర్శించారు. దాడి చేసింది వైకాపా కార్యకర్తే అని ఎన్ఐఏ నిర్ధారించిందని గుర్తుచేశారు. జగన్ కోసమే తెలంగాణ సీఎం కేసీఆర్ తెదేపా డేటాను దొంగలించారని ఆరోపించారు. ప్రత్యేక దర్యాప్తు పేరుతో సిట్ ఏర్పాటుచేసారన్నారు. సెల్ఫ్ గోల్ వేసుకోవటంలో ప్రతిపక్ష నేత స్పెషలిస్ట్ అని ఎద్దేవా చేశారు.
మీ కోసం చోరీ చేసిన డేటా కేసు దర్యాప్తుకు కేసీఆర్ సిట్ వేయించారు.
— Lokesh Nara (@naralokesh) March 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
ఇక్కడ డేటా ఎత్తుకుపోయింది కేటీఆర్..ఇచ్చింది మీకేనని తేలనుంది.#Jagan420
">మీ కోసం చోరీ చేసిన డేటా కేసు దర్యాప్తుకు కేసీఆర్ సిట్ వేయించారు.
— Lokesh Nara (@naralokesh) March 6, 2019
ఇక్కడ డేటా ఎత్తుకుపోయింది కేటీఆర్..ఇచ్చింది మీకేనని తేలనుంది.#Jagan420మీ కోసం చోరీ చేసిన డేటా కేసు దర్యాప్తుకు కేసీఆర్ సిట్ వేయించారు.
— Lokesh Nara (@naralokesh) March 6, 2019
ఇక్కడ డేటా ఎత్తుకుపోయింది కేటీఆర్..ఇచ్చింది మీకేనని తేలనుంది.#Jagan420