ETV Bharat / city

ప్రకాశం బ్యారేజ్‌ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ - ప్రకాశం బ్యారేజ్‌ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

వరద ప్రవాహం క్రమంగా తగ్గుతుండటంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద అవుట్​ఫ్లో 5.38 లక్షలుగా కొనసాగుతోంది.

రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
author img

By

Published : Oct 17, 2020, 5:18 PM IST

ప్రకాశం బ్యారేజ్‌ వద్ద వరద ప్రవాహం క్రమంగా తగ్గుతుండటంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. బ్యారేజ్ వద్ద ఇన్​ఫ్లో 5.42 లక్షల క్యూసెక్కులు కాగా... అవుట్ ​ఫ్లో 5.38 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రకాశం బ్యారేజ్‌ నుంచి కాల్వలకు 3,472 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.

ఇదీ చదవండి:

తెలుగు రాష్ట్రాల్లో వరద మిగిల్చిన నష్టాలు తీరేదెలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.