ETV Bharat / city

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ఎస్​ఈసీ - ఇంద్రకీలాద్రీపై దుర్గమ్మను దర్శించుకున్ ఎస్​ఈసీ

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ఎస్​ఈసీ

author img

By

Published : Jan 22, 2021, 5:54 AM IST

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ఎస్​ఈసీ
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ దర్శించుకున్నారు. కొండపై జరుగుతున్న చతుర్వేద వాహనాల పూజలో పాల్గొన్నారు. దర్శనాంతరం.. అర్చకులు ఆశ్వీరచనాలు, తీర్థ ప్రసాదాలు రమేశ్ కుమార్ కు అందజేశారు.

ఇదీ చదవండి:

ఎన్నికల ఏర్పాట్లపై ఎస్​ఈసీ దృష్టి..11 జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన నిమ్మగడ్డ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.