ETV Bharat / city

రాజ్​భవన్​కు ఎస్​ఈసీ.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై గవర్నర్​తో భేటీ - గవర్నర్​తో ఎస్​ఈసీ భేటీ వార్తలు

గవర్నర్ బిశ్వభూషణ్​ను రాజ్​భవన్​లో ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కలిశారు. ఎన్నికల తీరును గవర్నర్​కు వివరించి.. సమగ్ర నివేదికను అందించారు.

రాజ్​భవన్​కు ఎస్​ఈసీ.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై గవర్నర్​తో భేటీ

author img

By

Published : Mar 15, 2021, 10:00 AM IST

Updated : Mar 15, 2021, 2:42 PM IST

గవర్నర్‌ బిశ్వభూషణ్​ హరిచందన్​తో భేటీ నిమిత్తం.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాజ్‌భవన్‌ వెళ్లారు. స్థానిక ఎన్నికల తీరు, ఫలితాల సరళిని గవర్నర్​కు.. ఎస్ఈసీ నిమ్మగడ్డ వివరించారు. మేయర్, ఛైర్మన్ల ఎన్నికపై గవర్నర్ దృష్టికి ఎస్ఈసీ తీసుకెళ్లారు. మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌, కౌంటింగ్‌ అంశాలపై సమగ్ర నివేదికను.. ఎస్​ఈసీ గవర్నర్‌కు అందజేశారు. ఎక్కడా రీకౌంటింగ్‌ లేకుండా అన్ని శాఖల సమన్వయంతో ప్రశాంతంగా ఓటింగ్‌, కౌంటింగ్‌ పూర్తైనట్లు వివరించారు.

ఇదీ చదవండి:

బ్యాలెట్ బాక్సులో తాగుబోతు వినతిపత్రం..!

Last Updated : Mar 15, 2021, 2:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.