ETV Bharat / city

ఎన్నికల సమస్యలపై ఫిర్యాదులకు.. కాల్​ సెంటర్​ను ఏర్పాటు

మున్సిపల్ ఎన్నికల విషయంలో.. ఫిర్యాదుల స్వీకరణకు ఎస్​ఈసీ ప్రత్యేకంగా కాల్ సెంటర్​ను ఏర్పాటు చేసింది. ఎన్నికల ప్రక్రియలో ఎవైనా సమస్యలున్నా, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా.. 0866 2466877 నెంబర్​కు ఫిర్యాదు చేయవచ్చని ఎస్ఈసీ తెలిపింది.

SEC has set up a call center to receive complaints over municipal elections
ఎన్నికల సమస్యలపై ఫిర్యాదులకు కాల్​ సెంటర్​ను ఏర్పాటు చేసిన ఎస్​ఈసీ
author img

By

Published : Mar 5, 2021, 2:18 PM IST

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదుల స్వీకరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా కాల్ సెంటర్​ను ఏర్పాటు చేసింది. విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఎవరైనా ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమిస్తే.. ప్రజలు 0866 2466877 నెంబర్​కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. ఎన్నికల ప్రక్రియలో సమస్యలు సైతం ఫిర్యాదు చేస్తే.. సత్వరం పరిష్కరిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: ఎన్నికల్లో ప్రలోభాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం: ఎస్​ఈసీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.