ETV Bharat / city

దుర్గమ్మ దర్శన టికెట్ల విక్రయాల్లో అవినీతి! - kanaka durga temple

విజయవాడ కనకదుర్గ ఆలయ దర్శన టికెట్ల విక్రయాల్లో అవినీతి బయటపడింది.

విజయవాడ
author img

By

Published : Feb 3, 2019, 5:44 PM IST

దుర్గమ్మ దర్శన టికెట్ల విక్రయాల్లో అవినీతి!
విజయవాడ కనకదుర్గ ఆలయ దర్శన టికెట్ల విక్రయాల్లో అవినీతి బయటపడింది. ఒకె నంబర్​తో అనేక దర్శన టికెట్లు అమ్ముడైన విషయాన్ని అధికారులు గుర్తించారు. అధిక రద్దీ రోజుల్లోనూ తక్కువ ఆదాయం రావడంతో అనుమానించిన ఈవో... నిఘా పెట్టారు. ఆదాయం తక్కువగా వస్తున్న విషయంపై వివరాలు తెలుసుకున్నారు. ప్రత్యేక బృందం ఏర్పాటు చేయించి వాస్తవాలు తెలుసుకున్నారు. లక్షలాది రూపాయల మేర ఆలయ ఆదాయానికి గండి పడి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణ చేశారు.
undefined

Jammu, Feb 03 (ANI): Prime Minister Narendra Modi while addressing the gathering in Jammu said that India will never forget about atrocities committed against Kashmiri Pandits. "They had to leave their homes and flee out of fear and terrorism, India can never forget this", said PM Modi. PM Modi is on his one-day official visit to Jammu and Kashmir.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.