ETV Bharat / city

విజయవాడలో ఎస్​బీఐ ప్రాపర్టీ షో !

ఎస్‌బీఐ ఆధ్వర్యంలో విజయవాడలో ప్రాపర్టీ షోను ఎస్‌బీఐ నగర ఏజీఎం వసంతలక్ష్మి ప్రారంభించారు. వినియోగదారుల సొంతింటి కల నిజం చేసేందుకు రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రెండు రోజులపాటు జరిగే ఈ ప్రాపర్టీ షోను నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఎస్​బీఐ ప్రాపర్టీ షో !
author img

By

Published : Oct 19, 2019, 8:14 PM IST

వినియోగదారుల సొంతింటి కలను నిజం చేసేందుకు భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ రుణాలు మంజూరు చేస్తున్నట్లు ఎస్‌బీఐ విజయవాడ ఏజీఎం వసంతలక్ష్మి తెలిపారు. ఇతర వాణిజ్య బ్యాంకుల కంటే గృహాలకు అధిక మొత్తంలో రుణాలు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఆర్​బీఐ నిర్దేశించిన ప్రకారం రెపో ధరలో మార్పు వచ్చినప్పుడు రుణాలకు వడ్డీ విషయంలోనూ మార్పు ఉంటుందన్నారు. విజయవాడలో నిర్వహించే రెండు రోజుల ప్రాపర్టీ షోను ఆమె లాంఛనంగా ప్రారంభించారు. వచ్చే నెల నుంచి గృహ రుణాలపై వడ్డీ శాతం తగ్గబోతోందని పేర్కొన్నారు. మహిళలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారి పేరిట గృహరుణాలను 8.15 శాతం వడ్డీకి అందిస్తున్నామన్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రెండు రోజులపాటు జరిగే ఈ ప్రాపర్టీ షోను నగర వాసులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఇదీచదవండి

'బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం... సీఎం ఆరా'

Intro:ap_vja_40b_15_avanigaddalo_raithubarosa_programme_avb_ap10044

kit 736

కోసూరు కృష్ణమూర్తి అవనిగడ్డ నియోజకవర్గం
సెల్.9299999511

కృష్ణా జిల్లా అవనిగడ్డలో రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు రైతు భరోసా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు

అవనిగడ్డ నియోజకవర్గం లో మొత్తం 23,267 మంది రైతులు ఈ పథకం కింద అర్హత సాధించారని ఎమ్మెల్యే తెలిపారు, రూ. 18,37,31,500/- చెక్కును మరియు
రైతులకు వైయస్సార్ రైతు భరోసా మరియు ప్రధానమంత్రి కిసాన్ పధకం క్రింద ప్రస్తుతం ఆయా రైతులు ఇప్పటికే పొందిన మొత్తాలను బట్టి కొందరికి రెండు పథకాలు కలిపి రూ.11,500/- ప్రధానమంత్రి పధకం లబ్ది పొందితే
రూ. 7,500/- లు కౌలు రైతులకురూ.9,500/- అందిస్తున్నట్లు తెలిపారు.

సంక్రాంతికి రూ.2,000/-, మరియు మే నెలలో రూ. 4,000/- రూపాయలు విడతలవారీగా లబ్ధిదారులకు అందజేయనున్నట్టు స్థానిక ఎమ్మెల్యే తెలిపారు

మచిలీపట్నం రెవిన్యూ డివిజనల్ అధికారి ఖాజావలి మాట్లాడుతూ ఈ పథకంలో లో అర్హత సాధించాలంటే రైతులు ప్రజా సాధికార సర్వే లో నమోదు చేయించుకోవాలని, ఆధార్ కార్డు నెంబరు తమ భూములకు నమోదు చేయించుకోవాలని మరియు ఆధార్ కార్డులో తప్పులు సరిచేసుకోవాలి అని తెలిపారు, అప్పుడు మాత్రమే అర్హత సాధిస్తారని నవంబరు 15 వరకు అవకాశం ఉంటుందని రెవెన్యూ డివిజనల్ అధికారి తెలిపారు

వాయిస్ బైట్స్
అవనిగడ్డ శాసనసభ్యుడు సింహాద్రి రమేష్ బాబు
మచిలీపట్నం రెవిన్యూ డివిజనల్ అధికారి ఖాజావలి

Body:కృష్ణా జిల్లా అవనిగడ్డలో రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు రైతు భరోసా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు

Conclusion:కృష్ణా జిల్లా అవనిగడ్డలో రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు రైతు భరోసా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.