ఈ--రక్షాబంధన్ మహిళలకు చాలా ఉపయోగకరమని నటి సమంత చెప్పారు. ఈ-రక్షాబంధన్ ముగింపు కార్యక్రమంలో ఆమె ఆన్లైన్లో మాట్లాడారు. ఆన్‌లైన్ మోసాల నుంచి మహిళలు, పిల్లలను రక్షించడం అభినందనీయమన్నారు. మహిళలకు ఈ-రక్షాబంధన్ సోదరుడిలా పని చేస్తుందని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: జనవరి నుంచి సమగ్ర భూ సర్వే చేపట్టాలి: సీఎం జగన్