ఇదీ చదవండి: భారత్లో కరోనా 2.0 ఖాయం- వచ్చేది అప్పుడే!
కరోనా పరీక్షల్లో దేశంలోనే రాష్ట్రానిది తొలి స్థానం: సజ్జల - కరోనాపై ప్రభుత్వ సలహాదారు సజ్జల కామెంట్స్
కరోనా నివారణకు సీఎం జగన్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వాలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే చేయిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కరోనా పరీక్షలు చేయడంలో దేశంలో రాష్ట్రానిదే తొలి స్థానమని సజ్జల వివరించారు.
sajjala ramakrishna reddy about corona
ఇదీ చదవండి: భారత్లో కరోనా 2.0 ఖాయం- వచ్చేది అప్పుడే!