ముఖ్యమంత్రి జగన్ను ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్.. సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఎండీగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో మర్యాదపూర్వకంగా సీఎంను కలిసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఆర్టీసీ అభివృద్ది సహా ప్రయాణికుల కోసం తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై సీఎంతో ఎండీ చర్చించినట్లు తెలిసింది.
ఇదీ చూడండి: