విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలిపుతున్నట్టు ఆర్టీసీ ఉద్యోగుల సంఘం ప్రకటన విడుదల చేసింది. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయాన్ని కేంద్రం తక్షణం వెనక్కు తీసుకోవాలని ఆర్టీసీ ఈయూ నేతలు డిమాండ్ చేశారు.
ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కార్మికులు చేపట్టే అన్ని పోరాటాల్లోనూ ఆర్టీసీ ఉద్యోగుల సంఘం కలిసి పని చేస్తుందని హామీ ఇచ్చారు. కర్మాగారాన్ని అమ్మకుండా కేంద్రంపై రాష్ట్రప్రభుత్వం ఒత్తిడి పెంచాలని వారు కోరారు.
ఇదీ చదవండి: